హైదరాబాద్ షేక్‌పేటలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ ఎలక్ట్రానిక్ షోరూమ్‌లో సినీ నటి పాయల్ రాజ్‌పుత్ సందడి చేశారు. షోరూమ్‌ను ప్రారంభించి పలు స్మార్ట్ ఫోన్లతో సెల్పీ దిగుతూ.. అభిమానులను అలరించారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

త్వరలోనే మంచి కథా చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పారు. ఆర్‌ఎక్స్ 100 చిత్రంతో యువత హృదయాలను కొల్లగొట్టిన పాయల్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో అక్కడ పండుగ వాతరణం ఏర్పడింది.

ఇదీ చదవండి: 'ఉప్పెన' సర్ప్రైజ్ ఇవ్వనున్న మహేశ్