ETV Bharat / sitara

బరువు పెరుగుతూ.. భరత నాట్యం నేర్చుకుంటూ! - తెలుగు సినిమా తాజా వార్తలు

దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్​ 'తలైవి' పేరుతో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో జయ పాత్రలో కంగనా రనౌత్​ నటిస్తోంది. ఈ మూవీ కోసం ఈ భామ చాలా కష్టాలు పడుతోందట. తలైవిలా కనిపించేందుకు బరువు కూడా పెరుగుతోందట.

talaivi movie latest updates
బరువు పెరుగుతూ.. భరత నాట్యం నేర్చుకుంటూ!
author img

By

Published : Nov 27, 2019, 4:30 PM IST

దక్షిణాది సినీ పరిశ్రమలో, తమిళ రాజకీయ రణరంగంలో జయలలిత చెరగని ముద్ర వేశారు. ప్రస్తుతం ఆమె జీవితాధారంగా తలైవి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్​ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్​లుక్​ విడుదల చేసింది చిత్రబృందం. ఈ మూవీలో జయలలితలా కనిపించడం కోసం చాలా కసరత్తులు చేస్తోందట కంగనా.

జయలలిత సినీ రంగంలో ఉన్నప్పుడు నాజూకుగా కనిపించి ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టాక కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమె బాగా లావైపోయింది. ఇప్పుడు తెరపై ఆమె పాత్రను పోషిస్తున్న కంగనా...ఆలాగే కనిపించేందుకు బరువు పెరగాలని నిర్ణయించుకుందట. ప్రస్తుతం తాను ఉన్న బరువుకు అదనంగా మరో 6కిలోలు పెరగాలని లక్ష్యంగా పెట్టుకుందట. ఇందుకోసం తన డైట్‌ను పక్కకు పెట్టి మరీ అన్ని రకాల కొవ్వు పదార్థాలు, కొద్ది మోతాదులో ఫ్యాట్‌ గెయిన్‌ పిల్స్‌ తీసుకుంటోందని సమాచారం.

మరో వైపు తమిళ భాషను మాట్లాడటంలో శిక్షణ తీసుకుంటూనే భరతనాట్యం కూడా నేర్చుకుంటోందట. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా నెట్టింట్లో విడుదలైంది. ఈ వీడియోలో కంగనా ఓ యువతితో కలిసి ఎంతో చక్కగా భరతనాట్యం సాధన చేస్తూ దర్శనమిచ్చింది. తలైవి చిత్రం కోసం కంగనా పడుతున్న కష్టం చూస్తుంటే నటనపై తనకున్న నిబద్ధత కళ్లకు కట్టినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్నాడు. ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది చదవండి: ప‌వ‌న్ క‌ల్యాణ్ 'జార్జ్​రెడ్డి' పాత్ర చేయాల‌నుకున్నారు!

AP Video Delivery Log - 1000 GMT News
Wednesday, 27 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0951: UK Corbyn Interview 2 minutes news access; 24 hours use only; No archive; 10 second mandatory on screen credit 'The Andrew Neil Interviews' 4242016
UK's Corbyn unable to contain anti-Semitism charge
AP-APTN-0937: Vietnam UK Bodies Arrival No access Vietnam 4242010
Bodies of UK truck victims arrive in Vietnam
AP-APTN-0932: German Merkel AP Clients Only 4242009
Merkel says it's essential to preserve NATO
AP-APTN-0923: Hong Kong University No access Hong Kong 4242008
HKong university asks police to remove cordon
AP-APTN-0919: Lebanon Tension AP Clients Only 4242007
Dozens injured in clashes in north Lebanon
AP-APTN-0912: China MOFA Briefing AP Clients Only 4242006
DAILY MOFA BRIEFING
AP-APTN-0901: France Farmers Protest AP Clients Only 4242004
Tractors arrive in Paris in farmers' protest
AP-APTN-0851: US CA Santa Barbara Fire Must credit KEYT; No access Santa Barbara; No use US broadcast networks; No re-sale, re-use or archive 4242003
Rain may douse California wildfire
AP-APTN-0822: US MD Men Exonerated Must credit WMAR; No access Baltimore market; No use US broadcast networks; No re-sale, re-use or archive 4242002
Three US men exonerated after 36 years in prison
AP-APTN-0803: Australia Koala Dies No access Australia 4242000
Koala rescued from Australia wildfire dies
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.