ETV Bharat / sitara

'ఆడై'లో నగ్నంగా నటించిన అమలాపాల్​ - ఆడైలో అమలాపాల్​, కరణ్​జోహర్​

సాహ‌సోపేత‌మైన పాత్ర‌లు చేయ‌డంలో ముందుండే క‌థానాయిక అమ‌లాపాల్‌. తొలినాళ్లలోనే త‌న పంథా ఏమిటో నటనతో చాటి చెప్పింది. పాత్రల్లో స‌హ‌జంగా ఒదిగిపోయి ఎంతో పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ అమ్మడు నటించిన 'ఆడై' చిత్రం మరోసారి అమలాపాల్​​ గురించి చర్చ లేవనెత్తింది.

'ఆడై'లో నగ్నంగా నటించిన అమలాపాల్​
author img

By

Published : Jun 18, 2019, 11:14 PM IST

వి.స్టూడియోస్​ పతాకంపై రత్నకుమార్​ దర్శకత్వంలో అమలాపాల్​ నటించిన చిత్రం 'ఆడై'. దుస్తులు అనే అర్థమొచ్చే పేరు అది. థ్రిల్లర్​​గా రూపొందుతోన్న ఈ సినిమా టీజర్ తాజాగా​​ విడుదలైంది. ఈ త‌మిళ చిత్రంలో అమ‌లాపాల్ ఒంటిపై నూలుపోగు లేకుండా న‌గ్నంగా న‌టించి అందరినీ షాక్​కు గురిచేసింది. ఆ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కనిర్మాత క‌ర‌ణ్‌జోహార్ మంగళవారం ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

స‌మాజంలో మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కిన‌ట్టు తెలుస్తోంది. అమ‌లాపాల్‌కి త‌మిళం, మ‌ల‌యాళంలోనే కాకుండా, తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. ఈ చిత్రం తెలుగులోనూ విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి.

నటి నుంచి నిర్మాతగా అవతారమెత్తి 'కడవర్‌' అనే చిత్రం చేస్తుంది అమలా. ఇందులో ఫోరెన్సిక్‌ సర్జన్‌ పాత్రలో నటిస్తోంది. తమిళంలో 'అదో అంద పరవై పోల అడై', మలయాళంలో 'ఆడు జీవితం' సినిమాలతో బిజీగా ఉంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Florence - 18 June 2019
1. Pallbearer carrying the coffin outside Florence Cathedral of Santa Maria del Fiore
2. Close up of Pippo Zeffirelli, adoptive son of director Franco Zeffirelli
3. Car carrying coffin leaving while people applaude
4. Mid of people applauding
5. Luciano Zeffirelli, adoptive son of director Zeffirelli, hugging a friend
6. SOUNDBITE (Italian) Antonina Bargellini, resident of Florence:
"I think (Florence) gains (from his death), because Zeffirelli was not very important, now he becomes a strong and very important figure for Florence and his museum will perhaps become something important, his foundation".
7. Bell tower of Florence Cathedral of Santa Maria del Fiore
8. SOUNDBITE (Italian) Luciano Artusi, member of Parte Guelfa Confraternity:
"He always represented a deep-seated passion for the city. He loved her deeply, as you can love a mistress, really. And for us it has always been a point of reference, an artistic and cultural pride, which has not only made Florence its flag but has made it for Italy and the world."
9. Wide of Cathedral of Santa Maria del Fiore side entrance
10. SOUNDBITE (Italian) Guido Spadolini, resident of Florence:
"Always a friend. An extraordinary person with whom I had the opportunity to understand his skill and ease in expressing himself through the sign. So I am here at the funeral as a moment to greet a friend."
11. Mid of Luciano Zeffirelli, adoptive son of director Zeffirelli
12. Wide of Cathedral of Santa Maria del Fiore's facade
STORYLINE
Friends, relatives and dignitaries attended the funeral of legendary director Franco Zeffirelli on Tuesday at Florence Cathedral of Santa Maria del Fiore.
Florence-born Zeffirelli, who delighted audiences around the world with his romantic vision and extravagant productions, most famously captured in his cinematic "Romeo and Juliet" and the miniseries "Jesus of Nazareth", died on Saturday in Rome at the age of 96.
Hundreds, including his two adoptive sons, Pippo and Luciano Zeffirelli, were present at the service, while dozens more waited outside to honour the "master" director.
Luciano Artusi, member of Parte Guelfa Confraternity said "He always represented a deep-seated passion for the city. He loved her deeply, as you can love a mistress, really. And for us it has always been a point of reference, an artistic and cultural pride".
While Zeffirelli was most popularly known for his films, his name was also inextricably linked to the theatre and opera.
He produced classics for the world's most famous opera houses, from Milan's venerable La Scala to the Metropolitan Opera in New York, and plays for London and Italian stages.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.