ETV Bharat / sitara

ఐశ్వర్యా అర్జున్​కు కరోనా పాజిటివ్​

సీనియర్​ నటుడు అర్జున్​ కూతురు, హీరోయిన్​ ఐశ్వర్యా అర్జున్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. సోషల్​మీడియాలో ఆమె స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. తనతో సన్నిహితంగా ఉన్నవాళ్లందరూ వైరస్​ నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.

arjun
ఐశ్వర్య అర్జున్​
author img

By

Published : Jul 20, 2020, 3:43 PM IST

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా సీనియర్‌ నటుడు అర్జున్ కుమార్తె, హీరోయిన్​ ఐశ్వర్యా అర్జున్‌కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించింది.

corona positive
కరోనా పాజిటివ్​

నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో హోం క్వారంటైన్‌కు పరిమితమైనట్లు తెలిపింది ఐశ్వర్య. ఇటీవల కాలంలో తనతో సన్నిహితంగా ఉన్న వారు కూడా కరోనా వైరస్‌ నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. ప్రతిఒక్కరూ మాస్క్​ ధరించడం సహా స్వీయ జాగ్రత్తలు పాటించాలని సూచించింది. 2013లో 'పట్టాటు యానై' కన్నడ సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది ఐశ్వర్యా అర్జున్.

ఇది చూడండి : హారర్ కామెడీగా రూపొందనున్న'ఫోన్​ భూత్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.