ETV Bharat / sitara

'మొండితనం వల్లే మూవీ ఆఫర్లు కోల్పోయా' - bollywood

మొండితనం వల్ల సినిమా ఆఫర్లు కోల్పోయానని బాలీవుడ్ నటి మల్లికాషెరావత్ తెలిపింది. మహిళా సమస్యలపై తాను మాట్లాడితే పట్టించుకునేవారే లేరని చెప్పింది.

మల్లికా షెరావత్
author img

By

Published : Jun 28, 2019, 7:08 AM IST

Updated : Jun 28, 2019, 1:21 PM IST

తన మొండిపట్టుదల వల్లే చాలా చిత్రాల్లో అవకాశాలు కోల్పోయానని బాలీవుడ్ నటి మల్లికాషెరావత్ తెలిపింది. తన స్థానంలో కొంత మంది హీరోలు వారి గర్ల్​ఫెండ్స్​కు చాన్స్​ ఇచ్చారని చెప్పింది. ప్రస్తుతం వాళ్లను చూస్తుంటే తెలివితక్కువవారిలా కనిపిస్తుంటారని అభిప్రాపయపడింది.

"నా మొండితనం వల్ల చాలా సినిమాల్లో అవకాశాలు కోల్పోయా. నేను ఎక్కువ మాట్లాడుతున్నానంటూ హీరోలు తమ చిత్రాలు తప్పించారని విన్నాను. నా స్థానంలో వారి అత్యంత సన్నిహితులకు అవకాశం కల్పించారు. ఇలా 20, 30 చిత్రాల్లో అవకాశం కోల్పోయుంటా. ఇందుకు నేనేమి బాధపడట్లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే వాల్లందరూ తెలివిలేని మూర్ఖుల్లా కనిపిస్తుంటారు" - మల్లికాషెరావత్​, బాలీవుడ్ నటి

సామాజిక ఇబ్బందులు, మహిళల సమస్యల గురించి తాను మాట్లాడితుంటే వినడానికి ఎవరూ సిద్ధపడట్లేదని తెలిపింది.

"నేను మహిళా సమస్యలపై మాట్లాడితుంటే.. బాలీవుడ్​లో కొంతమంది నేను దేశ భక్తురాలిని కాదనకుంటారు. ఇబ్బందుల వింటానికి సిద్ధపడట్లేదు. నాకు నా దేశమంటే ఎంతో ప్రేమ. మహిళల పట్ల ఉన్న ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి" - మల్లికా షెరావత్​, బాలీవుడ్ నటి

దాదాపు 15 ఏళ్ల నుంచి బాలీవుడ్​ చిత్రసీమలో గుర్తింపు తెచ్చుకున్న మల్లికా త్వరలో డిజిటల్ ఫ్లాట్​ఫామ్​లో అడుగుపెట్టనుంది. 'బూ.. సబ్​కీ ఫటేగీ' చిత్రంతో డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫర్హాద్ సమ్జీ ఈ సినిమాకు దర్శకుడు.

ఇది చదవండి: 'విజయ నిర్మల.. ఏ-1 పని రాక్షసి'

SNTV Daily Planning Update, 0000 GMT
Friday 28th June 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Tunisia train as Mali await in AFCON Group E clash. Already moved.
SOCCER: Reaction after Madagascar v Burundi in AFCON Group B. Already moved.
SOCCER: Fans at Glastonbury Festival react to England's 3-0 win over Norway in Women's World Cup. Expect at 2300.
CRICKET: Mixed zone reaction after India beat West Indies in World Cup. Already moved.
BOXING: AIBA exec Kremlev reacts to IOC stripping boxing federation of Olympic status. Already moved.
ATHLETICS: Vienna named as venue for Kipchoge's 1:59 marathon challenge. Already moved.
GAMES: Latest highlights from the European Games. Already moved.
TENNIS: Billie Jean King launches new look Fed Cup - 12-nation finals in Budapest. Already moved.
SOCCER: STILLS - Man United expected to sign Crystal Palace's Wan-Bissaka. Already moved.
SOCCER: Rooney reaction after wondergoal scored from opposition half. Already moved.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Jun 28, 2019, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.