ETV Bharat / sitara

విజయ్​ 'బిగిల్' టీమ్​పై ముగిసిన ఐటీ సోదాలు - Actor Vijay's 'Biggle' movie ends with tax returns of Income Tax department officials

'బిగిల్​' చిత్ర ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలలో ఐటీ సోదాలు ముగిశాయి. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టారు అధికారులు.

vijay
విజయ్​ 'బిగిల్'​ టీమ్​పై ముగిసిన ఐటీ సోదాలు
author img

By

Published : Feb 9, 2020, 9:38 AM IST

Updated : Feb 29, 2020, 5:30 PM IST

'బిగిల్‌' చిత్ర ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు శనివారంతో ముగిశాయి. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో హీరో విజయ్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్‌, ఫైనాన్షియర్‌ అన్బుచెళియన్‌ ఇళ్లు, కార్యాలయాలతోపాటు ప్రదర్శన హక్కులు దక్కించుకున్న స్క్రీన్‌ సీన్‌ సంస్థల్లో ఈ సోదాలు చేపట్టారు.

నైవేలిలో షూటింగ్‌ స్పాట్‌ నుంచి విజయ్‌ను చెన్నైలోని పణయూర్‌లో ఉన్న ఆయన నివాసానికి తీసుకొచ్చి మరీ విచారించారు. ఆయన నివాసాల్లో సోదాలు గురువారంతో ముగియగా... ఏజీఎస్‌ సంస్థ, అన్బుచెళియన్‌ నివాసాలు, కార్యాలయాల్లో కొనసాగాయి. ఇవి శనివారం ఉదయం ముగిశాయి. అన్బుచెళియన్‌ వద్ద లెక్కచూపని కరెన్సీ రూ.77 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఏజీఎస్‌, అన్బుచెళియన్‌ నివాసాల్లో అధిక సంఖ్యలో దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించిన అనంతరం తదుపరి దర్యాప్తు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇరువర్గాల ఆందోళన

నైవేలిలో జరుగుతున్న 'మాస్టర్‌' షూటింగ్‌ను రద్దు చేయాలని కోరుతూ భాజపా కార్యకర్తలు ఎన్నెల్సీలోని షూటింగ్‌ స్పాట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. దీనికి పోటీగా విజయ్‌ అభిమానులు కూడా నిరసన తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడం వల్ల పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎన్నెల్సీ ప్రాంతంలో నిబంధనల ప్రకారం షూటింగ్‌కు గతంలోనే అనుమతులు నిరాకరించారని.. ఇప్పుడు విజయ్‌ చిత్రానికి ఇవ్వడంపై భాజపా సీనియర్‌ నాయకుడు ఇల గణేశన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయ్‌పై తమకు ఎలాంటి కక్ష లేదని.. ఏ నటుడి సినిమా అయినా ఇక్కడ చిత్రీకరిస్తే ఇలాగే అడ్డుకునే వారమని వెల్లడించారు.

ఇదీ చూడండి : రివ్యూ: మనసును మీటే అందమైన ప్రేమకావ్యం 'జాను'

ZCZC
PRI ERG ESPL NAT
.KOHIMA CES16
NL-CORONAVIRUS
42 being monitored in Nagaland for coronavirus
         Kohima, Feb 8 (PTI) Altogether 42 persons arriving in
Nagaland from China and other countries, affected by the
outbreak of novel coronavirus, are being monitored while seven
of them have been kept in isolation at their homes, state
health minister Pangnyu Phom said on Saturday.
         Allaying concern raised by opposition leader T R
Zeliang in the Assembly, the minister said no confirmed case
of coronavirus infection has been found in Nagaland so far.
         "Altogether 42 persons are being monitored twice a day
as per standard protocol and review meetings are held
regularly," he said.
         The minister said a public health emergency operations
centre has been operationalised since January 28 and the daily
monitoring reports are being dispatched to the health and
family welfare ministry.
         District surveillance units and rapid response teams
are on high alert, he said.
         Zeliang also urged the health minister to take all
preventive measures as Nagaland is "vulnerable to outbreak of
the novel coronavirus".
         "We are easily accessible to China through Myanmar and
clothes and edible items are imported from the neighbouring
country," he said.
         The leader of opposition suggested screening of
passengers entering the state through roads via Myanmar and
Manipur from China.
         The minister, however, said screening of passengers
arriving at Dimapur airport is being done regularly since
January 30.
         "A total of 25 isolation beds in public hospitals has
been identified and kept ready for suspected cases. The
department has been working in close coordination with private
hospitals in the state," Phom said.
          Zeliang also said people fear that the virus could be
transmitted through bulk of clothes being imported from China.
         The minister, however, said the virus cannot be spread
through packages of clothes and parcels from China. PTI NBS
BDC
BDC
02082116
NNNN
Last Updated : Feb 29, 2020, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.