ETV Bharat / sitara

సోనూసూద్​ హీరోగా తొలి సినిమా ప్రకటన - సోనూ సూద్​ కొత్త చిత్రం

సోనూసూద్​ కథానాయకుడిగా తొలి చిత్రం ఖరారైంది. 'కిసాన్' పేరుతో ఈ సినిమా తీయనున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

actor Sonu Sood will head the cast of Kisaan.. Directed by E Niwas
'కిసాన్​'లో మెయిన్​లీడ్​ సోనూసూద్​
author img

By

Published : Jan 4, 2021, 12:03 PM IST

బాలీవుడ్​ నటుడు సోనూసూద్​ ప్రధాన పాత్రలో నటించనున్న తొలి సినిమాను ప్రకటించారు. 'కిసాన్'​ టైటిల్​తో దీనిని తెరకెక్కించనున్నారు. ఈ.నివాస్ దర్శకత్వం వహించనున్నారు. రాజ్​ షాండిల్యా నిర్మిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

కరోనా లాక్​డౌన్​లో వలస కార్మికులతో పాటు ఎంతో మందికి సహాయం చేసిన సోనూసూద్​.. ప్రజల్లో మనసుల్లో చోటు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే తాను ఇకపై విలన్​ పాత్రలు చేయనని స్పష్టం చేశారు. లాక్​డౌన్ అనుభవాలతో​ ‌ 'ఐ యామ్ నో మెస్సీయా' పుస్తకాన్ని రాశారు. ఇటీవల దానిని మార్కెట్​లోకి విడుదల చేశారు.

ఇదీ చూడండి: ఓటీటీనే వీళ్లకు స్టార్​డమ్​ తెచ్చిపెట్టింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.