ETV Bharat / sitara

షూటింగ్​లో నటుడు ప్రకాశ్​రాజ్​కు​ గాయం - prakasha raj Maa elections

నటుడు ప్రకాశ్​రాజ్​ షూటింగ్​లో​ గాయపడినట్లు తెలిపారు. అయితే తన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నట్లు చెప్పారు. సర్జరీ చేయించుకోవడానికి హైదరాబాద్​ వస్తున్నట్లు వెల్లడించారు.

prakash raj
ప్రకాశ్​రాజ్​
author img

By

Published : Aug 10, 2021, 3:59 PM IST

Updated : Aug 10, 2021, 6:05 PM IST

ప్రముఖ నటుడు ప్రకాశ్​రాజ్​ షూటింగ్​లో గాయపడ్డారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళనపడ్డారు. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రకాశ్​రాజ్.. తన ఎముక స్వల్పంగా విరిగిందని తెలిపారు. తాను బాగానే ఉన్నానని, ఆందోళ చెందాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశారు.

శస్త్రచికిత్స కోసం హైదరాబాద్​ వచ్చి, తన మిత్రుడు డాక్టర్​ గురవారెడ్డి దగ్గర సర్జరీ చేయించుకోబోతున్నట్లు వెల్లడించారు. ప్రకాశ్​రాజ్​ 'మా' ఎన్నికల్లో అధ్యక్షపదవికి పోటీ చేస్తున్నారు. ఈ ఎలక్షన్ సెప్టెంబరులో జరగనున్నాయి.

  • A small fall.. a tiny fracture.. flying to Hyderabad into the safe hands of my friend Dr Guruvareddy for a surgery. I will be fine nothing to worry .. keep me in your thoughts 😊😊😊🤗🤗🤗

    — Prakash Raj (@prakashraaj) August 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీచూడండి: MAA Elections: ప్రకాశ్​ రాజ్​ ట్వీట్​కు నరేశ్​ సెటైర్​!

Last Updated : Aug 10, 2021, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.