ETV Bharat / sitara

కరోనా టీకా తీసుకున్న కమల్​ హాసన్​ - కమల్ హాసన్​

సినీ నటుడు, మక్కల్​ నీది మయ్యమ్(ఎంఎన్​ఎం) పార్టీ అధినేత కమల్​ హాసన్​ కరోనా టీకా తీసుకున్నారు. చెన్నైలో ఆయనకు కరోనా వ్యాక్సిన్ మొదటి డోసును అందించారు వైద్యులు.

Actor and Makkal Needhi Maiam President Kamal Haasan receives the first dose of COVID19 vaccine at Chennai
కరోనా వ్యాక్సిన్​ తీసుకున్న కమల్​ హాసన్​
author img

By

Published : Mar 2, 2021, 1:23 PM IST

దిగ్గజ నటుడు, మక్కల్ ​నీది మయ్యమ్(ఎంఎన్​ఎం) పార్టీ అధినేత కమల్​ హాసన్ కొవిడ్-19 టీకా తీసుకున్నారు. చెన్నైలో కరోనా టీకా మొదటి డోసును ఆయనకు అందించారు వైద్యులు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్​ఎం విజయమే లక్ష్యంగా ప్రస్తుతం విస్తృత ప్రచారం సాగిస్తున్నారు కమల్.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.