బాలీవుడ్ హీరోయిన్ అనన్యా పాండేకు ఎన్సీబీ(నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో) అధికారులు సమన్లు జారీ చేశారు. ఆమె ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. అనంతరం ఆమె.. ఎన్సీబీ కార్యాలయానికి చేరుకుంది. అనన్య వెంట ఆమె తండ్రి చుంకీ పాండే కూడా ఉన్నారు.
మరోవైపు ఆర్యన్ డ్రగ్స్ కేసులో భాగంగా హీరో షారుక్ ఖాన్ ఇల్లు 'మన్నత్'కు కూడా ఎన్సీబీ అధికారులు వెళ్లారు. కొన్ని వివరాల కోసమే ఆయన ఇంటికి వెళ్లినట్లు తెలిపారు అధికారులు.
ఇవీ చదవండి: