ETV Bharat / sitara

'ఆచార్య' రిలీజ్ వాయిదా?.. నిర్మాతలు క్లారిటీ - koratala chiranjeevi movie

Acharya movie: చిరు 'ఆచార్య' వాయిదా అంటూ వస్తున్న వార్తలపై నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్ స్పందించింది. చెప్పిన తేదీకే రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది.

Acharya movie postponed
ఆచార్య మూవీ
author img

By

Published : Dec 19, 2021, 4:26 PM IST

Chiranjeevi acharya: సంక్రాంతి రిలీజ్​కు టాలీవుడ్​ ముస్తాబవుతోంది. ఆ తర్వాత రాబోయే సినిమాలు కూడా చివరిదశ పనుల్లో బిజీగా ఉన్నాయి. అయితే గత కొన్నిరోజుల నుంచి ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

'ఆచార్య' వాయిదా వేయాలనుకుంటున్నారని, ఆ రిలీజ్​ డేట్​కు 'భీమ్లా నాయక్' చిత్రాన్ని తీసుకొస్తారంటూ సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. ఈ విషయమై నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్ క్లారిటీ ఇచ్చింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Acharya postponed: బయట వస్తున్న వదంతులు ఏం నమ్మొద్దని, చెప్పిన ప్రకారం ఫిబ్రవరి 4నే మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' థియేటర్లలోకి వస్తుందని ప్రకటనలో తెలియజేశారు.

దేవాలయాల నేపథ్య కథతో తీసిన 'ఆచార్య' షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్​గా నటించగా, రామ్​చరణ్-పూజా హెగ్డే ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. మణిశర్మ సంగీతమందించారు. కొరటాల శివ దర్శకత్వం వహించారు. మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.