ETV Bharat / sitara

నెటిజన్​కు అభిషేక్ బచ్చన్ అదిరిపోయే రిప్లే - అభిషేక్​ డ్రగ్స్​ న్యూస్

బాలీవుడ్​లో డ్రగ్స్​ వినియోగం జరుగుతుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో నటీనటులపై సోషల్​మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ నెటిజన్..​ అభిషేక్​ బచ్చన్​పై కామెంట్​ చేయగా దానికి తనదైన రీతిలో బదులిచ్చాడు జూనియర్​ బచ్చన్​.

Abhishek Bachchan's epic reply to troll asking for hash
నెటిజన్​కు మతిపోయే రిప్లే ఇచ్చిన అభిషేక్​ బచ్చన్​
author img

By

Published : Oct 1, 2020, 9:07 PM IST

సోషల్​మీడియాలో ఓ నెటిజన్​ వ్యంగ్యంగా అడిగిన ప్రశ్నకు తనదైన రీతిలో స్పందించాడు బాలీవుడ్​ నటుడు అభిషేక్​ బచ్చన్​. డ్రగ్స్​ కేసులో పలువురు సినీప్రముఖుల పేర్లు బయటపడుతున్న తరుణంలో అభిషేక్​ చెప్పిన సమాధానం మరింత వైరల్​గా మారింది.

  • No! Sorry. Don’t do that. But will be very happy to help you and introduce you to @MumbaiPolice am sure they, will be very happy to learn of your requirements and will assist you. 🙏🏽🚨🚓

    — Abhishek Bachchan (@juniorbachchan) September 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బుధవారం ట్విట్టర్​లో ఓ నెటిజన్​ 'హ్యాష్​ హై క్యా (హ్యాష్​ ఉందా)' అని అభిషేక్​ను ట్యాగ్​ చేస్తూ ప్రశ్నించగా.. దానికి జూనియర్​ బచ్చన్​ స్పందించాడు. "లేదు! క్షమించండి. అయితే మీకు సహాయం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముంబయి పోలీసులను సంప్రదించండి వారు కచ్చితంగా సహకారాన్ని అందిస్తారు" అని బదులిచ్చాడు.

అభిషేక్ బచ్చన్​ చివరిసారిగా 'బ్రీత్​: ఇన్ టూ ది షాడోస్' అనే వెబ్​సిరీస్​లో కనిపించాడు. ఇది జులై నుంచి అమెజాన్​ ప్రైమ్​ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అభిషేక్​ నటించిన 'ది బిగ్​ బుల్​', 'లూడో' చిత్రాలు ఓటీటీల్లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.