ETV Bharat / sitara

'నేను రిచ్​గానే పుట్టా.. రిచ్​గానే ఉంటా'

అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రం 'ఏబీసీడీ'.. ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.

ఏబీసీడీ
author img

By

Published : Apr 15, 2019, 9:51 AM IST

అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం 'ఏబీసీడీ'.. 'అమెరికన్ బోర్న్ కన్​ప్యూుజ్డు దేశీ' అనేది ట్యాగ్ లైన్. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ట్రైలర్ చూస్తుంటే కామెడీకి పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. "ఓడిపోయి కూడా ఎలా గెలవాలో తెలుసుండాలి... అదే రాజకీయం", "నువు పెద్ద స్వయంకృషిలో చిరంజీవిలా ఫీలవ్వకే.. కష్టాల్లోకి తోసేస్తే మారడానికి" అంటూ సాగే సంభాషణలు ఆకట్టుకునేనా ఉన్నాయి. ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. గేమ్​ ఆఫ్ థ్రోన్స్ చివరి సీజన్ వచ్చేసింది

AP Video Delivery Log - 0100 GMT News
Monday, 15 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0052: Colombia Duque Pompeo AP Clients Only 4206032
Colombia's Duque: Venezuela freedom a 'moral duty'
AP-APTN-0032: New Zealand ICRC Hostage 4206030
Red Cross NZ on staff kidnapped in Syria in '13
AP-APTN-0022: Colombia US AP Clients Only 4206031
Pompeo reiterates Maduro must go, praises Colombia
AP-APTN-2333: Colombia Pompeo AP Clients Only 4206029
Pompeo and team travel to Colombia border town
AP-APTN-2304: Switzerland ICRC Hostage AP Clients Only 4206028
Red Cross hopeful about staff taken in Syria in '13
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.