ETV Bharat / sitara

'విక్రమ్​ వేదా' రీమేక్​ నుంచి ఆమిర్​ తప్పుకున్నారా? - దిల్​ చాహ్​తా హై

పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఆమిర్ ఖాన్.. 'విక్రమ్ వేదా' రీమేక్​ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ అసలు ఏమైంది? ఎందుకు బయటకు వచ్చేశారు?

Aamir Khan opts out of Vikram Vedha remake?
అభిమానులను నిరాశపర్చిన ఆమిర్​ఖాన్​!
author img

By

Published : Dec 18, 2020, 7:18 PM IST

బాలీవుడ్ సూపర్​స్టార్ ఆమిర్​ ఖాన్ అభిమానుల్ని నిరాశపరిచారు​. 'విక్రమ్​ వేదా' హిందీ రీమేక్​ నుంచి ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను సైఫ్​ అలీ ఖాన్​, ఆమిర్​​తో రీమేక్​ చేయాలనుకున్నారు. ఇప్పుడు ఆమిర్​ తప్పుకోవడం వల్ల ప్రత్యామ్నయాన్ని చూస్తున్నారు దర్శకనిర్మాతలు.

అందుకే వదులుకున్నారా?

హిందీ వెర్షన్​లో 'విక్రమ్​ వేదా' స్క్రీన్​ప్లే నచ్చకపోవడం వల్లే ఆమిర్​ ఈ సినిమాను వదులుకున్నట్లు తెలుస్తోంది. అయితే సైఫ్​ మాత్రం ఇందులోనే కొనసాగునున్నారు. తమిళంలో మాధవన్ పోషించిన విక్రమ్​ పాత్రలో ఆయన నటించనున్నారు. ఇప్పుడు ఆమిర్​ తప్పుకోగా, 'వేదా' పాత్ర కోసం మరో నటుడిని ఎంపిక చేసే పనిలో చిత్రబృందం ఉంది. మాతృకను తెరకెక్కించిన పుష్కర్​-గాయత్రి.. ఈ రీమేక్​కు కూడా దర్శకత్వం వహించనున్నారు.​

ఇదీ చూడండి:కోలుకున్నారు.. షూటింగ్​కు బయలుదేరారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.