ETV Bharat / sitara

ఆమిర్​తో ఆ హీరోయిన్ మూడోసారి..! - లాల్ సింగ్ చద్దా

ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా'లో కరీనా కపూర్ హీరోయిన్​గా నటించనుంది. వీరిద్దరికీ ఇది మూడో సినిమా.  ఇంతకు ముందు 'త్రీఇడియట్స్', 'తలాష్​'లో జంటగా కనిపించారు.

ఆమిర్​తో ఆ హీరోయిన్ మూడోసారి..!
author img

By

Published : Jun 23, 2019, 1:20 PM IST

'త్రీ ఇడియట్స్‌', 'తలాష్‌' చిత్రాల్లో నటించి అలరించింది ఆమిర్- కరీనా జోడీ. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ కథానాయకుడు ‘లాల్‌ సింగ్‌ చద్దా’లో హీరోగా నటిస్తున్నాడు. హాలీవుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’ ఆధారంగా తెరకెక్కుతోంది. 'సీక్రెట్‌ సూపర్‌స్టార్‌' దర్శకుడు అద్వైత్‌ చందన్‌ రూపొందిస్తున్నాడు. వచ్చే ఏడాది క్రిస్మస్‌కు ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

AAMIR KHAN-KARINA KAPOOR
ఆమిర్ ఖాన్- కరీనా కపూర్ జోడీ

గతేడాది ‘వీరె ది వెడ్డింగ్‌’తో హిట్ అందుకున్న కరీనా... ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ ‘గుడ్‌ న్యూస్‌’తో పాటు ఇర్ఫాన్‌ ఖాన్‌ ‘అంగ్రేజీ మీడియం’లో నటిస్తూ బిజీగా ఉంది.

ఇది చదవండి: అమ్మాయి నో చెప్పిందని ఆమిర్ ఏం చేశాడంటే..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Sao Miguel, Portugal - 22nd June, 2019.
+++FULL SHOTLIST AND STORYLINE TO FOLLOW+++
SOURCE: Red Bull Media House
DURATION: 04:00
STORYLINE:
England's Gary Hunt and Rhiannan Iffland of Australia increased their stranglehold at the top of the 2019 Cliff Diving World Series with yet another victory each in the Portuguese Azores on Saturday.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.