Aadhi Pinisetty Marriage: 'గుండెల్లో గోదారి'తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు నటుడు ఆది పినిశెట్టి. ప్రముఖ దర్శకుడు రవి రాజా పినిశెట్టి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన 'సరైనోడు', 'నిన్ను కోరి', 'రంగస్థలం', 'నీవెవరో'’,' యూ టర్న్', 'గుడ్ లక్ సఖి' వంటి చిత్రాలతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారు. కన్నడ బ్యూటీ నిక్కీ గల్రానీని మనువాడనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్మీడియా ద్వారా తెలిపారు. 24వ తేదీన కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న ఫొటోలను పోస్ట్ చేశారు.
2015లో విడుదలైన ‘యాగవరైనమ్ నా కాక్కా’ (Yagavarayinum Naa Kaakka) కోసం మొదటిసారి ఆది- నిక్కీ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య ఫ్రెండ్‌షిప్ కుదిరింది. ఆ తర్వాత ‘మరగాధ నాణ్యం’ చిత్రీకరణ సమయంలో వీరు ప్రేమలో పడ్డారని.. డేటింగ్‌లో ఉన్నారని.. గతంలో వార్తలు వచ్చాయి.
-
The best thing to hold onto in life is each other.We found each other a couple of years ago & it’s official now!
— Aadhi🎭 (@AadhiOfficial) March 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
24.3.2022 was special for us. We got engaged in the presence of both our families.
Seeking all ur love & blessings as we take on ths new journey together🙏 pic.twitter.com/zRmf9VfXwh
">The best thing to hold onto in life is each other.We found each other a couple of years ago & it’s official now!
— Aadhi🎭 (@AadhiOfficial) March 26, 2022
24.3.2022 was special for us. We got engaged in the presence of both our families.
Seeking all ur love & blessings as we take on ths new journey together🙏 pic.twitter.com/zRmf9VfXwhThe best thing to hold onto in life is each other.We found each other a couple of years ago & it’s official now!
— Aadhi🎭 (@AadhiOfficial) March 26, 2022
24.3.2022 was special for us. We got engaged in the presence of both our families.
Seeking all ur love & blessings as we take on ths new journey together🙏 pic.twitter.com/zRmf9VfXwh
ఇదీ చదవండి: 'మిషన్ ఇంపాజిబుల్ 7' రిలీజ్పై వివాదం.. చివరి చిత్రం అదేనా?