ETV Bharat / sitara

'ఏ1 ఎక్స్​ప్రెస్' ఓటీటీ విడుదల ఎప్పుడంటే?

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన 'ఏ1 ఎక్స్​ప్రెస్' ఓటీటీ విడుదల తేదీ ప్రకటించారు. మార్చి 5న థియేటర్లకు వచ్చిన ఈ మూవీ పర్వాలేదనిపించింది.

author img

By

Published : Apr 28, 2021, 7:21 PM IST

A1 express
ఏ1 ఎక్స్​ప్రెస్

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఏ1 ఎక్స్ ప్రెస్'. డెన్నిస్ జీవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చి 5న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఓటీటీ విడుదల ఖరారు చేసుకుంది. మే 1 నుంచి సన్​ నెక్ట్స్​లో ఈ మూవీని చూడొచ్చు.

హాకీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి హాకీ క్రీడాకారులుగా మెప్పించారు. ఈ మూవీ కోసం సందీప్ సిక్స్ ప్యాక్ కూడా చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.