ETV Bharat / sitara

మోహన్​బాబుకు సింహాసనం చేయించిన మంచు లక్ష్మీ

author img

By

Published : Mar 20, 2020, 2:39 PM IST

టాలీవుడ్​ నటుడు మోహన్​బాబు పుట్టినరోజు సందర్భంగా అతడి కూతురు మంచు లక్ష్మీ ఓ సింహాసనాన్ని బహుమతిగా ఇచ్చింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్​ చేసింది.

A thrown Gift given by her daughter to acter Mohan Babu
మోహన్‌బాబుకు సింహాసనం చేయించిన మంచులక్ష్మి

టాలీవుడ్‌ నటుడు మోహన్‌బాబు పుట్టినరోజు సందర్భంగా అతడి కుమార్తె మంచు లక్ష్మీ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపింది. ఓ కొత్త సింహాసనాన్ని చేయించి ఇచ్చింది. ఈ ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది.

"మా నాన్నకు కొత్త సింహాసనం.. ఈ సింహాసనంలోని మూడు సింహాలు.. మా ముగ్గురికి (లక్ష్మి, విష్ణు, మనోజ్‌) నిదర్శనం. నేనే దీనిని చేయించాను."

-మంచులక్ష్మి.

సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతోన్న తమిళ చిత్రం "సూరరై పోట్రు"లో ఓ కీలక పాత్ర చేయనున్నాడు మోహన్​బాబు. సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో "ఆకాశమే నీ హద్దురా" అనే పేరుతో విడుదల చేయనుంది చిత్రబృందం. దీనితో పాటు చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న "ఆచార్య" సినిమాలోనూ మోహన్​బాబు ఓ ముఖ్యమైన భూమికను పోషించనున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదీ చూడండి : పూరి, సుకుమార్​ ట్రాక్​లోకి కొరటాల శివ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.