ETV Bharat / sitara

ప్రభాస్​ సినిమా నుంచి అప్​డేట్ వచ్చిందోచ్ - ప్రభాస్​ 2020 సినిమాలు

రెబల్​స్టార్​ ప్రభాస్​ కథానాయకుడిగా.. 'జిల్'​ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి అప్​డేట్​ వచ్చింది. ప్రస్తుతం ఛేజింగ్​ సన్నివేశాలను పూర్తి చేసుకున్నట్లు.. త్వరలోనే షూటింగ్​ నిమిత్తం యూరప్​ వెళ్లనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

A cute chase sequence with a terrific international crew has been completed. A long schedule in Europe awaits now. More updates soon!
ప్రభాస్​ సినిమా చేజింగ్​ సీన్స్​ పూర్తి... తర్వాత ముహూర్తం అక్కడే
author img

By

Published : Mar 10, 2020, 11:23 AM IST

డార్లింగ్​ ప్రభాస్ హీరోగా పూజా హెగ్దే హీరోయిన్​గా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్​ పనులు శరవేగంగా జరుగుతున్న వేళ.. సినిమా నుంచి తాజా అప్​డేట్​ వచ్చింది. అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులతో ఛేజ్​ సన్నివేశాలను పూర్తి చేసుకున్నట్లు చిత్రబృందం తెలిపింది. త్వరలోనే షూటింగ్​ నిమిత్తం యూరప్​ వెళ్లనున్నట్లు వెల్లడించింది.

భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్నందున ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్త పడుతోంది చిత్రబృందం. 'జిల్'​ ఫేం రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. గోపికృష్ణ మూవీస్​, యూవీ క్రియేషన్స్​ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతానికి మూవీ టైటిల్​ ఇంకా ఖరారు కాలేదు. వచ్చే ఏడాది వేసవి కానుకగా చిత్రం విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.