ETV Bharat / sitara

అథ్లెట్​గా గెలిచాడు.. మరి 'బాక్సర్'​గా..?

ఫరాన్ అక్తర్​.. కొత్త చిత్రం 'తుఫాన్​'లో  ప్రొఫెషనల్​ బాక్సర్​గా కనిపించనున్నాడు. పాత్ర కోసం సిద్ధమవుతున్న వీడియోల్ని ఇన్​స్టాలో పంచుకున్నాడు.

author img

By

Published : Jul 6, 2019, 3:23 PM IST

తుఫాన్ సినిమాలో ప్రొఫెషనల్ బాక్సర్​గా ఫరాన్ అక్తర్

ఆరేళ్ల క్రితం 'భాగ్​ మిల్కా భాగ్'తో ఆకట్టుకున్నాడు బాలీవుడ్​ నటుడు ఫరాన్ అక్తర్. ఇప్పుడు ప్రొఫెషనల్ బాక్సర్​గా కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. 'తుఫాన్' పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పాత్ర కోసం ప్రాక్టీసు చేస్తున్న వీడియోల్ని ఇన్​స్టాలో పంచుకున్నాడు.

"స్లో.. స్పీడ్.. స్లో.. పవర్.. స్లో.. స్పీడ్.. బర్న్ బేబీ బర్న్. తుఫాన్ సిద్ధమవుతోంది." -ఇన్​స్టాలో ఫరాన్ అక్తర్

'భాగ్ మిల్కా భాగ్​'కు దర్శకత్వం వహించిన ఓం ప్రకాశ్ మెహ్రానే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఎక్సెల్ మూవీస్-ఆర్​ఓఎమ్​పి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తారు.

ఇది చదవండి: ఫరాన్ అక్తర్​ను ట్రోల్ చేసిన నెటిజన్లు..కారణమిదే..!

AP Video Delivery Log - 0300 GMT News
Saturday, 6 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0152: US AK Heatwave Part must credit KTVA, No access Anchorage, No use US broadcast networks, No re-sale, re-use or archive 4219233
Alaska residents cope with high temperatures
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.