ETV Bharat / sitara

అద్నాన్‌ సమీ స్వరం నుంచి కొత్త పాట

కార్తికేయ, నేహా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం '90ఎంఎల్'. ఈ సినిమాలోని 'నాతో నువ్వుంటే చాలు' పాట లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

90
author img

By

Published : Nov 9, 2019, 9:42 AM IST

Updated : Nov 9, 2019, 10:44 AM IST

ఇష్టమైన అమ్మాయి మాట్లాడకపోయినా.. ఓ సారి తనని చూస్తే చాలు, నవ్వితే చాలు అని ఫీల్‌ అవుతుంటారు అబ్బాయిలు. కథానాయిక నేహాని ఇదే అడుగుతున్నాడు యువ హీరో కార్తికేయ. అక్కడితో ఆగకుండా పాటందుకున్నాడు. వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘90ఎంఎల్‌'. శేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలోని ఓ పాటకు సంబంధించిన లిరికల్‌ వీడియో విడుదలైంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"ఓ సారి చూస్తే చాలు, ఓ సారి నవ్వితే చాలు" అంటూ సాగే ఈ పాట యువతను ఆకట్టుకుంటోంది. ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సమీ వాయిస్‌ శ్రోతల్ని అమితంగా అలరిస్తోంది. చాలా కాలం తర్వాత ఈ సింగర్​ నుంచి తెలుగు పాట రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రబోస్‌ సాహిత్యం అందించగా, అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చాడు. కార్తికేయ క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై అశోక్‌ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. మంజు వారియర్ స్థానంలో శ్రియ..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Cochabamba - 8 November 2019
1. Various of protesters wearing helmets and holding shields
2. Protester wearing a motorcycle helmet and carrying a homemade gun which shoots firecrackers
3. Protesters waving sticks and chanting as they walk down a large avenue
4. Demonstrator shooting firecrackers from homemade gun
5. Police arriving on motorcycles
6. Protesters and police walking on a main avenue, smoke from tear gas  
7. Various of police on foot and motorcycles, plumes of tear gas
8. Man in orange shirt arguing with police officer
9. Man being taken away by a group of officers
10. National police vehicle speeding down road with other police vehicles
11. Police wearing riot gear and holding wooden beams gathering on a street corner
12. SOUNDBITE (Spanish) (No name given), protester:
"It is not like they say. They don't pay us to go out in the streets like them, who have their bulletproof vests. And the police are tear gassing our brothers in the southern zone when they haven't done anything."
13. Police detaining demonstrators
14. Protester holding up stick wrapped in barbed wire
15. Protester being taken away by police
16. Demonstrators yelling at police on motorcycles are blocking the street
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
La Paz - 8 November 2019
17. Various of demonstrators in streets as shots ring out
18. Protesters carrying poster reading (Spanish): "Not Evo (Bolivian President Evo Morales), not Mesa (Bolivian opposition leader Carlos Mesa) , not Camacho (Bolivian opposition leader Luis Fernando Camacho)," referring to the president and opposition leaders
19. Protesters marching with Bolivian flags and chanting
20. Upside-down dolls on a stick
STORYLINE:
Protesters were out in force Bolivia on Friday, following more than two weeks of violent demonstrations over the legitimacy of President Evo Morales' re-election.
Opposition leader Luis Fernando Camacho vowed on Friday not to leave La Paz until Morales personally accepted a resignation letter drafted for him.
However, at a separate public event, the president repeated that he is not resigning.
Three people have died and more than 300 have been injured in a wave of protests throughout the South American country over the October 20 election.
Morales, who has been in power for almost 14 years, declared himself the outright winner before official results showed he obtained just enough support to avoid a runoff with ex-President Carlos Mesa.
A 24-hour lapse in releasing the vote tally has also fueled allegations of fraud by the opposition.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 9, 2019, 10:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.