ETV Bharat / science-and-technology

జాగ్తే రహో: ఆన్​లైన్​ క్లాస్​లకు రక్షణ సాధ్యమేనా? - Cyber attack

దేశంలో లాక్‌డౌన్‌ విధించాక వీడియో కాన్ఫరెన్స్​ యాప్‌ల వినియోగం ఒక్కసారిగా పెరిగిపోయింది. విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులు, ఉద్యోగులు మీటింగ్స్​ కోసం వాటినే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. అయితే ఇదే అదనుగా భావించిన సైబర్​ నేరగాళ్లు పలు మాల్​వేర్​ల సాయంతో డేటా చౌర్యం చేస్తున్నారు. అంతేకాదు చిన్నారులపై అంతర్జాలం వేదికగా వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. వాటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...

Online classes
జాగ్తే రహో: ఆన్​లైన్​ క్లాస్​లకు రక్షణ సాధ్యమేనా?
author img

By

Published : Jul 30, 2020, 2:39 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొన్ని నెలలుగా పాఠశాలలన్నీ మూతపడ్డాయి. ఇలాంటి సమయంలో ఆన్​లైన్​ విద్య కీలకంగా మారింది. ఎంతో మంది చిన్నారులు బడికి వెళ్లకుండానే.. ఇళ్లలోనే కూర్చొని తరగతులు వినేస్తున్నారు. విద్యార్థులంతా ఎక్కువగా ఇంటర్నెట్​ అప్లికేషన్లను వినియోగిస్తున్నారు. ఇందుకు స్మార్ట్​ఫోన్​, ల్యాప్​టాప్​, ట్యాబెట్ల సాయం తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కొంతమంది హ్యాకర్లు స్కూళ్ల సర్వర్లపై హ్యాక్​ చేస్తూ.. ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

చిన్నారుల ఆన్​లైన్​ క్లాస్​ల్లో అశ్లీల చిత్రాలను ప్రదర్శించడం సహా సైబర్​ వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఇటువంటి ఫిర్యాదులతో దేశవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. వాటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. స్కూళ్ల సర్వర్లను హ్యాక్​ చేసిన అందులోని డేటాను డబ్బు కోసం డార్క్​ వెబ్​లో పెడుతున్నారు. మరి ఇలాంటి విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.

Online classes hit by cyber hackers

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.