ETV Bharat / science-and-technology

అదిరే ఫీచర్లతో రెడ్​మీ 13సీ 5జీ స్మార్ట్​ఫోన్​ లాంఛ్​ - ధర ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 1:52 PM IST

Redmi 13C 5G Launched In India In Telugu : రెడ్​మీ స్మార్ట్​ఫోన్​ అభిమానులకు గుడ్ న్యూస్​. చైనీస్ మొబైల్​ తయారీ కంపెనీ రెడ్​మీ బుధవారం ఇండియన్ మార్కెట్​లో రెడ్​మీ 13సీ 5జీ ఫోన్​ను లాంఛ్ చేసింది. దీని ఫీచర్స్​, స్పెక్స్​, ధర తదితర పూర్తి వివరాలు మీ కోసం..

Redmi 13C Features
Redmi 13C 5G launched in India

Redmi 13C 5G Launched In India : చైనీస్​ స్మార్​ఫోన్​ తయారీ కంపెనీ రెడ్​మీ తాజాగా ఇండియన్​ మార్కెట్​లో రెడ్​మీ 13సీ 5జీ స్మార్ట్​ఫోన్​ను లాంఛ్ చేసింది. దీని ఫీచర్స్​, స్పెక్స్​ ఎలా ఉన్నాయంటే..

Redmi 13C 5g smart phone
రెడ్​మీ 13సీ స్మార్ట్​ఫోన్​

Redmi 13C Features :

  • డిస్​ప్లే - 6.74 అంగుళాల హెచ్​డీ+ 90Hz డిస్​ప్లే
  • ప్రాసెసర్​ - ఆక్టా-కోర్​ మీడియాటెక్​ హీలియో జీ85 చిప్​సెట్​
  • ర్యామ్​ - 4జీబీ/ 6జీబీ/ 8జీబీ (8జీబీ వర్చువల్​ ర్యామ్ సపోర్ట్​)
  • స్టోరేజ్ - 128 జీబీ/ 256జీబీ (UFS 2.2 స్టోరేజ్​)
  • బ్యాటరీ - 5000mAh బ్యాటరీ
  • ఫాస్ట్ ఛార్జింగ్ - 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • కనెక్టివిటీ - 5జీ, డ్యూయెల్ సిమ్​, వై-ఫై, బ్లూటూత్​ 5.3, NFC, GPS
  • ఓఎస్​ - ఆండ్రాయిడ్​ 13 బేస్డ్​ MIUI 14 ఓఎస్​
  • కెమెరా - 50MP + 2MP + 2MP ట్రిపుల్ కెమెరా
  • ఫ్రంట్ కెమెరా - 5MP

Redmi 13C Specs : ఈ రెడ్​మీ 13సీ స్మార్ట్​ఫోన్​ 6.74 అంగుళాల హెచ్​డీ డిస్​ప్లే, కార్నింగ్​ గొరిల్లా గ్లాస్​ ప్రొటెక్షన్​తో వస్తుంది. దీనిలో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. కానీ బాక్స్​లో కేవలం 10వాట్​ ఛార్జర్​ మాత్రమే వస్తుంది. స్టోరేజీ విషయానికి వస్తే.. మైక్రో ఎస్​డీ కార్డును ఇన్సర్ట్​ చేయడం ద్వారా ఈ ఫోన్​ స్టోరేజ్​ను 1టీబీ వరకు పెంచుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఈ ఫోన్​ 5జీ, డ్యూయెల్ సిమ్​, వైఫై, బ్లూటూత్​ 5.3, ఎన్​ఎఫ్​సీ, జీపీఎస్​ ఫీజర్లను కలిగి ఉంది.

ఈ రెడ్​మీ ఫోన్​లో ఆక్టా-కోర్​ మీడియాటెక్​ హీలియో జీ85 ప్రాసెసర్​తో పాటు Mali-G57 MC2 GPU కూడా ఉంది. కనుక దీనితో హెవీ గ్రాఫిక్స్​ టాస్క్​లు, గేమ్​లు ఆడుకోవచ్చు. అంతేకాదు దీనిలోని ట్రిపుల్​ కెమెరాతో మంచి క్వాలిటీ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు.

Redmi 13C camera
రెడ్​మీ 13సీ కెమెరా

Redmi 13C Color Variants : ఈ రెడ్​మీ 13సీ స్మార్ట్​ఫోన్​ స్టార్ట్రైల్​​ బ్లాక్​, స్టార్ట్రైల్​ సిల్వర్​, స్టార్టైల్​​ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Redmi 13C Price : ఈ రెడ్​మీ 13సీ స్మార్ట్​ఫోన్​ ధరలు రూ.7,999 నుంచి రూ.13,499 ప్రైస్​ రేంజ్​లో ఉన్నాయి.

Redmi 13C 5g phone
రెడ్​మీ 13సీ 5జీ స్మార్ట్​ఫోన్​

బెస్ట్​ రూ.199 ప్లాన్​ (జియో/ ఎయిర్​టెల్/ వొడాఫోన్/ BSNL)​ ఏదంటే?

వన్​ప్లస్ 12 ఫోన్ లాంఛ్​ - స్నాప్​డ్రాగన్ జెన్ 3 చిప్​సెట్​ సహా సూపర్​ ఫీచర్స్​ - ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.