ETV Bharat / science-and-technology

రూ.30వేలకే 5స్టార్ 1.5 టన్ ఏసీ.. టాప్​ బ్రాండ్​ నుంచే.. - realme ac price

Realme TechLife Split Air Conditioner: అందుబాటులో ధరలో 5 స్టార్​ రేటింగ్​ ఉన్న ఏసీ కొనాలనుకుంటున్నారా? 1.5 టన్​ కెపాసిటీతో త్వరిగతిన కూలింగ్, సుదీర్ఘకాలం మన్నే కంప్రెసర్​లు గల ఏసీలను అందుబాటులోకి తీసుకొచ్చింది రియల్​మీ సంస్థ. వాటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

realme ac
Realme TechLife Split Air Conditioner
author img

By

Published : Apr 14, 2022, 8:19 PM IST

Realme TechLife Split Air Conditioner: రూ.30 వేలకే అత్యాధునిక ఫీచర్లతో స్ప్లిట్​ ఏసీలను అందుబాటలోకి తీసుకువచ్చింది రియల్​మీ సంస్థ. 1టన్, 1.5 టన్ కెపాసిటీలతో ఈ ఆఫర్​ను ప్రవేశపెట్టింది. 4 స్టార్​తో పాటు 5 స్టార్​ రేటింగ్​ ఉన్న ఏసీలను ఎంచుకోవచ్చు. ఫ్లిప్​కార్ట్​లో ఇవి అందుబాటులో ఉన్నాయి. వాటి ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయంటే?

realme ac
.

ఫీచర్లు: ఈ సరికొత్త రియల్​మీ ఏసీలు 4 ఇన్​ 1 కన్వర్టబుల్​ ఫీచర్​తో అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా కూలింగ్​ కెపాసిటీని 40%, 60%, 80%, 110%కి మార్చుకోవచ్చు. వీటిని కింది విధాలుగా వర్గీకరించింది సంస్థ.

realme ac
.
  • ఒక్కరి కోసం మీ మోడ్​- 0.9 టన్
  • ఇద్దరి కోసం వీ మోడ్- 1.1 టన్
  • నలుగురి కోసం ఫ్యామిలీ టైమ్ మోడ్- 1.3 టన్
  • చిన్న బృందం కోసం పార్టీ టైమ్ మోడ్- గరిష్ఠ కెపాసిటీలో నడిపించేందుకు
  • గరిష్ఠంగా 55డిగ్రీల సెల్సియస్​ ఉష్ణోగ్రతను ఈ ఏసీలు అందిస్తాయి.
    realme ac
    .
  • త్వరితగతిన కూలింగ్, అతితక్కువ విద్యుత్ వినియోగం, సుదీర్ఘకాలం మన్నికయ్యే కంప్రెసర్​
  • నీటి బిందువులు, ఉప్పు, యాసిడ్​ల నుంచి ఏసీకి రక్షణ కల్పించేందుకు కాయిల్​ను యాంటీ కొరోసివ్​తో కోటింగ్ చేశారు​
  • ఏసీపై నీటి బిందువులు, దుమ్ము, ధూళిని గాలి ద్వారా తొలగించేలా ఆటో క్లీన్ ఫీచర్ ఏర్పాటు
  • పర్యావరణహితమైన ఆర్32 కూలంట్
  • స్టెబులైజర్​ ఫ్రీ ఆపరేషన్ (165-265 రేంజ్​లో)
  • సైలెంట్​ ఆపరేషన్

ధరలు:

  • 1 టన్, 4 స్టార్ రేటింగ్: రూ. 27,790
  • 1.5 టన్, 4 స్టార్ రేటింగ్: రూ. 30,999
  • 1.5 టన్, 5 స్టార్ రేటింగ్: రూ. 33,490

ఇదీ చూడండి: ఏసీ కొంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.