ETV Bharat / science-and-technology

Realme c53 Mobile Price and Details : రూ. 10వేలకే 108MP కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్​..! - రియల్​మీ C53 ధర

Realme c53 Mobile Price and Details : రూ.10 వేలకే 108ఎంపీ కెమెరా.. ఇంకా అదిరిపోయే ఫీచర్స్​ ఉన్న సూపర్ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అదికూడా.. పేరున్న బ్రాండ్​ స్మార్ట్​ఫోన్ కావాలనుకుంటున్నారా? అయితే.. ఈ స్టోరీ మీకోసమే!

Realme c53 Mobile Price and Details
Realme c53 Mobile Price and Details
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2023, 9:48 AM IST

Realme C53 Mobile Details in Telugu : ఇప్పుడు ఫోన్ నిత్యావసరం. అందులోనూ స్మార్ట్ ఫోన్.. అడిషనల్ ఫీచర్స్ అనేవి సౌకర్యం కోటాలోకి వస్తాయి. చాలా మంది సూపర్ ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకుందామని అనుకుంటారుగానీ.. డబ్బులు సరిపోవు. ఇలాంటి వారికోసం సూపర్ ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసింది. అదే.. రియల్​మీ(Realme). రియల్​మీ సీ53(Realme C53) పేరుతో తీసుకొచ్చారు తయారీదారులు. అందరికీ అందుబాటు ధరలో అదిరిపోయే ఫీచర్స్​తో దీనిని ప్రవేశపెట్టారు. ఇంతకీ దీని ధర ఎంత? ఇందులో ఉన్న బెస్ట్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Realme C53 Price Details : రియల్‌మీ C53 ధర 10వేల రూపాయలు. ఇందులో కెమెరా అదుర్స్ అనేలా ఉంటుంది. ఏకంగా.. 108 మెగా పిక్సల్‌ కెమెరా ఉంది. ఈ ఫోన్‌ 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. కాకపోతే రియల్​మీ C53 5జీ ఫోన్‌ కాదు.. 4జీ నెట్‌వర్క్‌పై మాత్రమే పనిచేస్తుంది. 4జీలోనే మంచి ఫీచర్లతో ఫోన్‌ కావాలంటే.. ఈ ఫోన్‌ పరిశీలించొచ్చు. ఇది రెండు వేరియంట్లలో వస్తోంది. ఇందులో 4జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.9,999గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ+64జీబీ వేరియంట్‌ ధరను రూ.10,999గా డిసైడ్ చేసింది. అయితే.. మీరు ఎక్కువ RAM కావాలంటే స్టోరేజీ విషయంలో రాజీ పడాల్సి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. రియల్​మీ C53 ఫోన్ ఛాంపియన్‌ గోల్డెన్‌, ఛాంపియన్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌(Flipkart) వేదికగా జులై 26 నుంచి ఈ ఫోన్‌ విక్రయాలు ప్రారంభం అయ్యాయి.

Best Mobile Under 15000 : రూ.15వేల లోపు బెస్ట్ మొబైల్​ కోసం వెతుకుతున్నారా?.. అయితే ఈ ఫోన్స్​​పై ఓ లుక్కేయండి!

రియల్​మీ సీ53 స్పెసిఫికేషన్స్ : (Realme C53 Specifications and Features) :

ఇది ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత రియల్‌మీ యూఐటీ ఎడిషన్‌తో ఈ ఫోన్‌ వస్తోంది.

6.74 అంగుళాల డిస్‌ప్లే ఉంది.

ఇది 90Hz రిఫ్రెష్‌ రేటుతో వస్తోంది.

వర్చువల్ ర్యామ్‌ను 12 జీబీ వరకు పెంచుకోవచ్చు.

వెనుకవైపు 108 ఎంపీ ఏఐ కెమెరా(Camera) ఉంది.

ముందువైపు 8 ఎంపీ కెమెరా ఇచ్చారు.

యూఎస్‌బీఐ టైప్‌-సి పోర్ట్‌, 3.5 ఎంఎం ఆడియో జాక్‌ వంటివి ఉన్నాయి.

రియల్​మీ C53లో ఉన్న 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

5G Phones Under 15000: రూ.15వేల లోపు బెస్ట్​ 5జీ ఫోన్స్ ఇవే?.. ఫీచర్స్​ అదుర్స్​!

Realme Narzo 60 : రియల్​మీ కొత్త ఫోన్​ ఫీచర్స్​ లీక్​.. స్టోరేజ్​ కెపాసిటీ సూపర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.