AMAZON SUMMER SALE MOBILES: స్మార్ట్ఫోన్లపై అదిరే ఆఫర్లతో అమెజాన్ సమ్మర్ సేల్ ముందుకొచ్చింది. లీడింగ్ మొబైల్ బ్రాండ్స్ తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లను విక్రయిస్తున్నాయి. అన్ని రకాల ఉత్పత్తులపై డీల్స్ ఉన్నప్పటికీ.. రూ.20వేల లోపు స్మార్ట్ఫోన్లపై మాత్రం బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి.
రెడ్మీ నోట్ 11 ప్రో
- 6.67 అంగుళాల డిస్ప్లే
- వెనక వైపు మూడు కెమెరాలు (108ఎంపీ ప్రధాన కెమెరా)
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ- 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 ఎస్ఓసీ
- నార్మల్ ధర: రూ. 22,999
- సేల్ ధర: రూ. 18,999
- ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో రూ.2వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు
- ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.12,300 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ

- ఆండ్రాయిడ్ 12
- వెనకవైపు నాలుగు కెమెరాలు
- 6000 ఎంఏహెచ్ బ్యాటరీ- 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
- ధర: రూ. 24,999
- సేల్ ప్రైజ్: రూ. 17,999
- ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులతో రూ.3 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
రియల్మీ నార్జో 30 5జీ

- 6.5 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే
- వెనకవైపు మూడు కెమెరాలు
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 6+128జీబీ
- ధర: రూ. 17,999
- సేల్ ధర: రూ. 16,999
- ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులతో రూ.750 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
ఐకూ జడ్3 5జీ
- క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 768జీ చిప్సెట్
- 6.58 అంగుళాల స్క్రీన్
- వెనకవైపు నాలుగు కెమెరాలు
- 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ
- 55 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
- 8ర్యామ్+256జీబీ మెమోరీ
- ధర రూ. 26,990
- సేల్ ధర రూ. 20,990
- ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులతో రూ.1000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
- ఇవే ఫీచర్లతో కూడిన 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర రూ.19,990కి లభిస్తోంది
ఒప్పొ ఏ74 5జీ
- క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 480 చిప్
- 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 18వాట్ అడాప్టర్
- అసలు ధర: రూ. 20,000
- సేల్ ధర: రూ. ₹15,490
- ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా రూ.1000 వరకు డిస్కౌంట్
ఇదీ చదవండి: రూ.15వేలలో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్లు ఇవే!