ETV Bharat / priya

ఇడ్లీతో బర్గర్​.. సింపుల్​గా చేసుకోండిలా! - బర్గర్ వంటకం

పిజ్జా, బర్గర్​లు ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. అయితే ఇడ్లీతో బర్గర్​ చేసుకోవచ్చని మీకు తెలుసా?​ అలాంటివారి కోసమే ఈ స్పెషల్​ ఇడ్లీబర్గర్​(special idli tiffin). దీన్ని ఎలా తయారుచేసుకోవాలంటే..

idli burger recipe
ఇడ్లీ బర్గర్
author img

By

Published : Oct 7, 2021, 8:07 AM IST

ఇడ్లీలను రొటీన్​గా సాంబర్​తో తింటే విసుగొచ్చేస్తుందా? ఏదైనా స్పెషల్​గా (special recipe) చేయాలని ఉందా! అయితే ఇడ్లీలతో బర్గర్​ను (special idli tiffin) ట్రై చేయండి. దీన్ని ఎలా తయారుచేయాలంటే..

కావల్సిన పదార్థాలు:

నూనె, బటర్​, ఆవాలు, మినపప్పు, చెనగపప్పు, ఎండు మిర్చి, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలు, ఉప్పు, ఆలుగడ్డలు, నిమ్మరసం, కొత్తిమీర, ఇడ్లీలు, గ్రీన్​ చట్నీ, అల్లం చట్నీ, టమాటా, ఆనియన్, క్యాప్సికమ్​ ముక్కలు.

తయారీ విధానం:

ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలను సన్నగా తురుముకోవాలి. ఆ తర్వాత పొయ్యిపై ఓ గిన్నెలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినపప్పు, చెనగపప్పు, ఎండు మిర్చి, కరివేపాకు, పసుపు వేసి వేయించుకోవాలి. అనంతరం సన్నగా తరిమిన ఉల్లిపాయలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బాగా తురిమిన ఆలుగడ్డలను ఆ మిశ్రమానికి కలిపి నిమ్మరసం, కొత్తిమీర కలుపుకోవాలి.

పొయ్యిపై మరో గిన్నెలో బటర్​ వేసి అందులో ఇడ్లీలను (idli burger tiffin) బాగా గ్రిల్​ చేసుకోవాలి. ఆ ఇడ్లీలకు ఒకదానికి గ్రీన్​ చట్నీ, మరోదానికి అల్లం చట్నీ పూసుకోవాలి. ఒక ఇడ్లీపై టమాటా, ఆనియన్, క్యాప్సికమ్​ ముక్కలు వేసుకోవాలి. ఇంతకు ముందు చేసుకున్న ఆలు మిశ్రమాన్ని ఆ ఇడ్లీపై పెట్టుకుని, దానిపై మరో ఇడ్లీని పైకప్పుగా పెట్టుకుంటే ఇడ్లీ బర్గర్ రెడీ..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:Idli Recipe: బ్రేక్​ఫాస్ట్​గా లైట్ ఫుడ్​ కావాలా? రసం ఇడ్లీ ట్రై చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.