ETV Bharat / priya

జమైకన్​ క్యారెట్​ జ్యూస్​తో అందం, ఆరోగ్యం - క్యారెట్​ జ్యూస్​ తయారీ విధానం

రోజూ ఓ గ్లాస్​ క్యారెట్​ జ్యూస్​ తాగితే ఆరోగ్యానికి మంచిది. చర్మం కాంతిమంతంగా మారడం, కళ్లు బాగా పనిచేయడం సహా ఇంకా అనేక లాభాలు ఉన్నాయి. అయితే జమైకన్​ స్టైల్​లో తయారు చేసిన క్యారెట్​ జ్యూస్​ వీటికి భిన్నం. రుచి, ఆరోగ్యం, అందం సమపాళ్లలో లభించే ఈ జ్యూస్​ను మీరూ ఓసారి ట్రై చేయండి.

carrot
క్యారెట్​
author img

By

Published : Aug 19, 2021, 5:17 PM IST

వంటల్లో క్యారెట్‌ వాడటం.. అప్పుడప్పుడూ పచ్చిగా తినడం మాత్రమే కాదు.. రోజూ గ్లాసు రసం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే జమైకన్​ స్టైల్​లో ఈ జ్యూస్​ను తాగితే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. రుచి, అందం, ఆరోగ్యం సమపాళ్లలో లభించే ఈ జ్యూస్​ను.. ఒకసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కావాల్సిన పదార్థాలు:

క్యారెట్

జాజికాయ

కిస్మిస్​

జీడిపప్పు

కండెన్స్​డ్​ పాలు

మాములు పాలు

చక్కెర

కారామిల్​

​తయారీ విధానం

ముందుగా క్యారెట్​ పైన తొక్క తీసేసి తురుముకోవాలి. ఇందులో కొంచెం జాజికాయ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీ జార్​లో వీటితో పాటు కొన్ని కిస్మిస్​, జీడిపప్పు, కొంచెం కండెన్స్​డ్​ పాలు, మాములు పాలు వేసి జ్యూస్​ చేసుకోవాలి. క్యారెట్​ జ్యూస్​ రెడీ అవుతుంది.

అయితే గెస్ట్​లు వచ్చినప్పుడు కాస్త డిఫరెంట్​గా ఇవ్వాలి అనుకుంటే ఇలా ట్రై చేయాలి..

వేడివేడి ప్యాన్​లో చక్కెర వేసుకోవాలి. అది కరగగానే కారామిల్​​ రెడీ అవుతుంది. అందులో గుండ్రంగా కట్​ చేసిన క్యారెట్​ ముక్కలను ముంచి తీయాలి. ఆ తర్వాత ఈ ముక్కలకు బాగా షుగర్​ పట్టించాలి.

ఇప్పుడొక గ్లాస్​ తీసుకొని అందులో మనం తయారు చేసుకున్న జ్యూస్​ను పోసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చక్కెరతో నింపిన కారామిల్​ను జ్యూస్​గ్లాస్​పై​ పెట్టి అతిథులకు ఇవ్వండి. ఇది ఎంతో రుచికరంగానూ ఉంటుంది, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనినే జమైకన్​ స్ట్రైల్​ క్యారెట్​ జ్యూస్​ అంటారు.

ఇదీ చూడండి: అరటికాయ పెరుగు కూర.. ట్రై చేయండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.