ETV Bharat / priya

కొబ్బరిపాల పాయసాన్ని ఇలా చేశారంటే.. ఇక వదలరు! - coconut kheer

పండుగ వేళ.. పాయసం (payasam) తింటేనే తృప్తి. అలాంటి రుచిని మరింత పెంచేదే కొబ్బరిపాల పాయసం (coconut kheer). దీన్ని ఆరిది అని కూడా అంటారు. మరి ఈ పాయసం తయరీ విధానం ఎలానో చూద్దామా?

payasam
పాయసం
author img

By

Published : Sep 10, 2021, 3:47 PM IST

వినాయక చవితి సందర్భంగా చేసుకునే వంటకాలు ఎంతో రుచికరంగా, పోషకాలతో ఉంటాయి. తీపి ఇష్టంగా తినేవాళ్లు పాయసం (payasam) చేసుకుంటారు. పాయసాన్ని కొబ్బరిపాలతో చేసి చూడండి.. ఆహా ఆ రుచిని మరచిపోలేరు. అలా చేసేదాన్నే కొబ్బరిపాల ఆరిది (coconut kheer) లేదా పాయసం అంటారు. దానిని ఎలా తయారు చేయాలంటే..

payasam
కొబ్బరిపాల ఆరిది

కావాల్సిన పదార్థాలు..

బియ్యం పిండి, కొబ్బరి పాలు, నెయ్యి, జీడిపప్పు, కిస్​మిస్​, కొబ్బరి ముక్కలు, బెల్లం, ఇలాచి పొడి

తయారీ విధానం..

ముందుగా ఒక బౌల్​లో బియ్యం పిండి, కొబ్బరి పాలు వేసి.. వేడి నీళ్లు పోసుకొని పిండి తడుపుకొని తాళికలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక ప్యాన్​ పెట్టుకొని నెయ్యి వేడి చేసుకొని అందులో జీడిపప్పు, కిస్​మిస్​, కొబ్బరి ముక్కలు వేసి.. కాస్త వేయించుకున్న తరువాత తగిన్ని నీళ్లు పోసి బెల్లం వేసి మరిగించుకోవాలి.

అందులో ముందుగా మనం చేసి పెట్టుకొన్న తాళికలు కూడా వేసుకొని కాస్త ఉడికిన తరువాత కొబ్బరి పాలు పోసి స్టౌవ్ ఆఫ్ చేసుకొని ఇలాచి పొడి కూడా వేసుకొని సర్వింగ్ బౌల్​లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరిపాల పాయసం రెడీ అవుతుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: బొజ్జ గణపయ్య మెచ్చే నైవేద్యాలు.. మీరూ ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.