ETV Bharat / lifestyle

అలరించిన ఫ్యాషన్ షో.. ఉత్సహంగా పాల్గొన్న అతివలు

ఆంధ్రప్రదేశ్​లో మహిళలు, పిల్లల కోసం 'వీ వెట్జ్'​ అనే సంస్థ ప్రత్యేకంగా ఫ్యాషన్ షో నిర్వహించింది. విజయవాడలోని ఓ హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఫ్యాషన్ షోలో అతివలు ఉత్సాహంగా పాల్గొన్నారు. హంసలాంటి నడకలతో ప్రేక్షకులను ఆకర్షించారు. చిన్నారులు పెద్దవారితో పోటీ పడుతూ మోడలింగ్ చేశారు. వారంతంలో ఈ వేడుక అందరికీ ఉల్లాసం కలిగించింది.

women-kids-fashion-show-at-vijayawada
అలరించిన ఫ్యాషన్ షో.. ఉత్సహంగా పాల్గొన్న అతివలు
author img

By

Published : Mar 22, 2021, 11:44 AM IST

విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించిన ఫ్యాషన్ షోలో అతివలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

అలరించిన ఫ్యాషన్ షో.. ఉత్సహంగా పాల్గొన్న అతివలు

ఇదీ చదవండి: వైభవంగా.. శ్రీ గవిమఠం స్థిత చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.