ETV Bharat / lifestyle

విశాఖలో జేడీ ఫ్యాషన్​ షో కిర్రాక్ - గ్రీన్ పార్క్

విశాఖలో ఫ్యాషన్ షో ఉర్రూతలూగించింది. విశాఖ గ్రీన్ పార్క్ వేదికగా జేడీ ఫ్యాషన్ డిజైన్ ఇనిస్టిట్యూట్ వేదికగా..ఈ వేడుక నిర్వహించారు. జేడీ సంస్థ విద్యార్థులు స్వయంగా రూపొందించిన వస్త్రాలను అంతరాష్ట్రాల నుంచి వచ్చిన మోడల్స్ ధరించి ర్యాంప్​పై క్యాట్ వాక్ చేసి ప్రదర్శించారు.

ఫ్యాషన్​ షో
author img

By

Published : Jun 29, 2019, 2:24 PM IST

ఫ్యాషన్​ షో
ఫ్యాషన్​ షో

ఫ్యాషన్​ షో
ఫ్యాషన్​ షో
Intro:ప్రజాస్వామ్యంలో వజ్రాయుదమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకుని సుపరిపాలన ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కృషి చేయ్యాలని జడ్పీ సీఈఓ సూర్యప్రకాష్ కోరారు. భారతదేశంలోని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఏప్రిల్ 11 జరగనున్న పార్లమెంటు శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గుంటూరు నగరంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సమావేశ మందిరంలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఓటర్ చైతన్య సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన సూర్యప్రకాష్ మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశంలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును సద్వినియోగం చేసి సుపరిపాలనకు తమ వంతు బాధ్యత వహించాలని అన్నారు. సమాజంలోని నిరక్షరాస్యులు.. కర్షకులు.. శ్రామిక వర్గాల వారికి ఓటు హక్కు ప్రాధాన్యత తెలియజేసి రానున్న ఎన్నికల్లో ఓటు వేసేలా చూడాలని కోరారు. ప్రలోభాలకు లోను కాకుండా బాధ్యతతో ఓటు వేయాలని కోరారు......
bites: సూర్యప్రకాష్, జడ్పీ సీఈఓ, గుంటూరు
: బండి శ్రీనివాసరావు పంచాయతీరాజ్ మినిస్టీరియల్
ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
: టీ ఉషాదేవి జిల్లా పరిషత్ జూనియర్ అసిస్టెంట్
: కూచిపూడి మోహన్ జిల్లా పంచాయతీ రాజ్
మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ జిల్లా కార్యదర్శి
: ఉమాదేవి, జిల్లా పరిషత్ డి విభాగం పరిపాలన
అధికారి


Body:గుంటూరు పశ్చిమ


Conclusion:kit no.765
భాస్కరరావు
80085 74897
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.