హార్మోన్ల అసమతుల్యత, అనారోగ్యం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. అందుకని ఓసారి వైద్యులను సంప్రదించండి.
- సరైన దువ్వెనలు ఎంచుకోకపోవడం, జుట్టుని బిగించి కట్టడం, క్లిప్పులు పెట్టడం, జుట్టు తడిగా ఉన్నప్పుడే గట్టిగా దువ్వడం వంటివి జుట్టు రాలిపోవడానికి కారణమవుతాయి.
- జుట్టుకు పోషణనిచ్చే విటమిన్-బి12, బయోటిన్, తాజా కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. అలాగే ఎండుఫలాలను తప్పక తినాలి. సమతుల ఆహారం తీసుకోవాలి.
ఇదీ చదవండిః నీళ్లలో పెడితే బొమ్మొస్తుంది.. బుజ్జాయి ఏడుపు మానేస్తుంది!