- కలబంద: కప్పు షాంపూలో ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు, మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసం చేర్చి బాగా కలిపి తలకు పెట్టుకోవాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి.
- కలబంద:ముల్తానీ మట్టి: రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీమట్టికి తగినంత నీరు కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. అవసరాన్నిబట్టి వారానికి ఒకటి, రెండుసార్లు ప్రయత్నించవచ్చు.
- కలబంద:బ్లాక్ టీ: ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ టీని కప్పు నీటిలో మరిగించాలి. నీటిని వడకట్టి తలకు పట్టించాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. తలస్నానం చేసి ఆరిన జుట్టుకు దీనిని ప్రయత్నించాలి.
- కలబంద:నిమ్మరసం: అరకప్పు నిమ్మరసానికి కొంత నీరు చేర్చి దాన్ని నేరుగా తలకు పట్టించాలి. 10- 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి. నేరుగా షాంపూలో చేర్చి దానితో తలస్నానం చేసినా ఫలితం ఉంటుంది.
జుట్టుకి జిడ్డు తగ్గించే మార్గాలివి! - Tips for hair care in telugu
ఎండ రోజురోజుకీ పెరిగిపోతోంది. వేడి కొందరి జుట్టును జిడ్డుగా మారుస్తుంది. దీనికి కాలుష్యం, దుమ్మూ జతైతే మరిన్ని సమస్యలు. అందుకే అందుబాటులో ఉండే పదార్థాలతోనే పరిష్కరించుకోండి. అదెలాగంటే...
జుట్టుకి జిడ్డు తగ్గించే మార్గాలివి!