ETV Bharat / lifestyle

అందం, అభినయంతో ఆకట్టుకున్న సుందరాంగులు - Hyderabad latest news

అందమైన సుందరాంగులు...... తమ అందచందలతో ఆకట్టుకున్నారు. ర్యాంప్‌పై హంసనడకలతో అదరహో అనిపించారు. ఫ్యాషన్‌ రంగంపై ఆసక్తి ఉన్న యువతి, యువకులను ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్‌లో... "మిస్‌ అండ్‌ మిస్టర్‌సో స్టార్‌" పేరిట నిర్వహించిన అడిషన్స్‌ కార్యక్రమం కలర్‌పుల్‌గా సాగింది.

Impressive beauties at a fashion show held at Jubilee Hills, Hyderabad
అందం, అభినయంతో ఆకట్టుకున్న సుందరాంగులు
author img

By

Published : Apr 19, 2021, 5:04 AM IST

ఫ్యాషన్‌పై ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించేందుకు హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లో నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. "మిస్‌ అండ్‌ మిస్టర్‌సో స్టార్‌" పేరిట నిర్వహించిన అడిషన్స్​ కార్యక్రమంలో నిర్వహించిన ఫ్యాషన్‌షో మంత్రముగ్ధులను చేసింది. ఆ అడిషన్స్‌కు హైదరాబాద్‌లోని పలువురు అందమైన అమ్మాయిలు, అబ్బాయిలు పాల్గొని తమ అందం, అభినయంతో అలరించారు.

అందం, అభినయంతో ఆకట్టుకున్న సుందరాంగులు

కరోనా కారణంగా కేవలం హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నంలోనే అడిషన్స్‌ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అన్ని నగరాల్లో ఆడిషన్స్‌ నిర్వహించాక హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఫైనల్స్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఫ్యాషన్‌షో ఆద్యంతం అలరించింది. పలువురు అమ్మాయిలు వయ్యారంగా ర్యాంప్‌పై క్యాట్ ‌వాక్‌తో అదుర్స్‌ అనిపించారు.

ఇదీ చదవండి: యాదాద్రిలో ముగిసిన రామానుజుల ఆళ్వార్‌ తిరునక్షత్రోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.