పసిడి వర్ణం అంచూ, ఊదా-నీలం రంగులకలయికల కొంగుతో... ఫ్యూషియా పింక్ కుప్పడం పట్టు చీర ఆకర్షణీయంగా, హుందాగా మెరిసిపోతుంది.
అంచూ, కొంగు అంతా పసిడిమయమైన బూడిద రంగు కుప్పడం సిల్క్-కాటన్ చీర.... జాందానీ జరీ మోటిఫ్‌లతో ఆకట్టుకునేలా ఉంది కదూ!
ఇదీ చూడండి : చేనేత డే: చీర కట్టులో కనువిందు చేసిన తారలు