ETV Bharat / lifestyle

నగరంలో కొత్త బొటిక్​... హొయలొలికించిన మోడల్స్​ - latest fashion show

హైదరాబాద్​ బంజారాహిల్స్​లో ప్రముఖ డిజైనర్​ ప్రసన్న ఎనుముల బొటిక్​ ప్రారంభోత్సవంలో మోడల్స్​ హొయలొలికించారు. సరికొత్త డిజైన్​ దుస్తులు ధరించి హంస నడకలతో అలరించారు.

fashion show at prasanna yanumula boutique launch

author img

By

Published : Jan 24, 2021, 10:49 PM IST

నగరంలో కొత్త బొటిక్​... హొయలొలికించిన మోడల్స్​

ఐదేళ్లుగా బాలీవుడ్​ సెలబ్రిటీలకు డిజైనర్​గా పనిచేసిన ప్రసన్న ఎనుముల... తన బొటిక్​ ప్రారంభించారు. హైదరాబాద్​ బంజారాహిల్స్​లో ఏర్పాటు చేసిన బొటిక్​ను కార్పొరేటర్​ మన్నె కవిత ప్రారంభించారు. వెడ్డింగ్, పార్టీ వేర్‌లతో పాటు ఫ్యామిలీకి కావాల్సిన అన్ని రకాల వస్త్ర ఉత్పత్తులను అందిస్తున్నట్లు డిజైనర్ ప్రసన్న ఎనుముల తెలిపారు.

ఈ సందర్భంగా అందాలభామలు సందడి చేశారు. ప్రసన్న డిజైన్‌ చేసిన సరికొత్త డిజైనర్​ వస్త్రాలను ధరించి మోడల్స్​ హొయలొలికించారు. విభిన్న రకాల దుస్తుల్లో ముద్దుగుమ్మలు... తమ అందాలతో అలరించారు.

ఇదీ చూడండి: ర్యాంప్​ షోతో అదరగొట్టిన ముద్దుగుమ్మలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.