ETV Bharat / lifestyle

అదరహో అనిపించిన... అమ్మాయిల హంసనడకలు - fashion show news

హైదరాబాద్​లో అందమైన అమ్మాయిలు ర్యాంపు వాక్​తో అదరహో అనిపించారు. ఓ వస్త్ర షో రూం.. ప్రత్యేక ఆఫర్లతో వస్త్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన మోడల్స్​ ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు.

fashion show at hyderabad
అదరహో అనిపించిన... అమ్మాయిల హంసనడకలు
author img

By

Published : Jul 25, 2020, 7:53 PM IST

హైదరాబాద్​ నగరంలో అందమైన అమ్మాయిల ర్యాంపు నడక అదరహో అనిపించారు. తమ హంస నడకలతో ఆకట్టుకున్నారు. నగరంలోని ఓ వస్త్ర షోరూం.. రాబోయే వేడుకలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఆఫర్లతో సరికొత్త వస్త్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన మోడల్స్​ ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు.

వస్త్ర ప్రియుల కోసం 50శాతం డిస్కౌంట్​తో పాటు మరికొన్ని ప్రత్యేక ఆఫర్లను వినియోగదారులకు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కరోనా కారణంగా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు వివరించారు.

ఇదీ చూడండి: దక్షిణ భారతంలో ఐసిస్​ ఉగ్రవాదుల అలికిడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.