విటమిన్ బి
విటమిన్ బి విచ్ఛిన్నమైన చర్మ కణాలు, కణజాలాన్ని మరమ్మతు చేస్తుంది. కొత్త కణాలను ఉత్పత్తి చేసి, బలోపేతం చేస్తుంది. యాక్నే బారిన పడకుండా చర్మాన్ని కాపాడుతుంది.
విటమిన్ సి
చర్మం నునుపుగా, సాగే గుణంతో ఉండటానికి కొల్లాజెన్ కావాలి. అలాంటి కొల్లాజెన్ తయారీకి, చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ సి తోడ్పడుతుంది.
విటమిన్ ఇ
కణాలను ఒత్తిడి బారి నుంచి విటమిన్-ఇ కాపాడుతుంది. శరీరంలో నీటి వృథాను అరికట్టి చర్మం తేమగా ఉండేలా చేస్తుంది.
విటమిన్ ఒ
శక్తిమంతమైన, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్న పోషకం ఒమేగా-3. కణాలు పాడవకుండా ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
ఇదీ చదవండి: కాంగ్రెస్ వర్గీయుల బాహాబాహీ.. ఒకరిపై ఒకరి కేసులు