ఏపీలోని నెల్లూరు జిల్లా కోవూరులో తెదేపా మాజీ వార్డుమెంబర్పై వైకాపా సానుభూతిపరుడు దాడికి దిగాడు. మిల్టన్ అనే మాజీ వార్డ్ మెంబర్ ఓ దుకాణం వద్ద ప్రభుత్వం వైఫల్యాల గురించి మాట్లాడుతున్నాడు.
ఆగ్రహానికి గురైన వెంకటేశ్వర్లు అనే వైకాపా సానుభూతిపరుడు..మిల్టన్‌ను కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. తీవ్రగాయాలైన అతను అక్కడికక్కడే కుప్పేకూలాడు. స్థానికులు అక్కడి చేరుకుని దాడిని ఆపారు . గాయపడిన మిల్టన్ ను హాస్పిటల్‌కు తరలించి.. చికిత్స అందించారు.
ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్