కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లింగుపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్ను ఢీకొన్న ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న18 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు బీబీపేట్ గ్రామానికి చెందిన చంద్ర బాస్కర్గా గుర్తించిన దోమకొండ పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రాణం తీసిన పందెం.. మద్యం పోటీలో వ్యక్తి మృతి