ETV Bharat / jagte-raho

హోటల్​లో యువకుడి ఆత్మహత్య... పోలీసుల ఆరా - నార్సింగిలోని ఓయో హోటల్​లో యువకుడు బలవన్మరణం

రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్​ పరిధిలోని ఓ హోటల్​లో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు. స్నేహితులతో కలిసి ఇక్కడకు వచ్చాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Young man commits suicide in hotel Police are investigating in rangareddy dist
హోటల్​లో యువకుడి ఆత్మహత్య...ఆరా తీస్తున్న పోలీసులు
author img

By

Published : Dec 7, 2020, 1:53 PM IST

సైబారాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో ఓ యువకుడు ఫ్యాన్​కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని హైదర్​ షాకోట్​ ఓయో హోటల్​లో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఒక్కడే వచ్చారా...స్నేహితులతో కలిసి వచ్చారా అన్నకోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హోటల్​ మేనేజర్​, సిబ్బందిని ప్రశ్నించిన పోలీసులు సీసీటీవీల ఫుటేజ్​ను పరిశీలిస్తున్నారు.

ఇదీ చూడండి:ప్రగతిభవన్‌ ముట్టడికి మహిళా పీఈటీ అభ్యర్థుల యత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.