రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని పమ్ ఎక్సోటిక రిసార్ట్లో హౌస్కీపర్గా పని చేస్తున్న మడికట్టు గ్రామానికి చెందిన గోవర్ధన్ రెడ్డి (24) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: సమంత కొడుకు కోసం ఉపాసన స్పెషల్ గిఫ్ట్!