ETV Bharat / jagte-raho

తల ఒకచోట.. మొండెం మరోచోట.. అతికిరాతకంగా మహిళ హత్య - Telangana crime news

సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను దుండగులు అతి కిరాతకంగా నరికి చంపారు. తలను, మొండెంను వేరు చేసి.. వేరు ప్రదేశాల్లో పడేశారు.

women brutal murder In Anantasagar in Narayankhed zone of Sangareddy district
మహళ దారుణ హత్య... తలను, మొండెంను వేరు చేసి...
author img

By

Published : Oct 15, 2020, 10:33 AM IST

మహళ దారుణ హత్య... తలను, మొండెంను వేరు చేసి...

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ మండలంలోని అనంతసాగర్​లో ఓ మహిళ(42) దారుణ హత్యకు గురైంది. మహిళను కిరాతకంగా దుండగులు నరికి చంపారు. మొండెంను గ్రామంలో పడేసిన హంతకులు నారాయణఖేడ్​ పట్టణంలో ఓ ఇంటి వద్ద తలను వదిలి వెళ్లారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు భయోత్పాతానికి గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళను భర్తే చంపినట్లు... పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి: చెరువు కత్వాలో పడి బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.