ETV Bharat / jagte-raho

ఉరి వేసుకుని నవ వధువు ఆత్మహత్య - ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య

నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన జగద్గిరి గుట్ట ఠాణా పరిధి పాపిరెడ్డి నగర్​లో జరిగింది. నెలన్నర క్రితం వివాహమైన సుజాత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

ఉరి వేసుకుని నవ వధువు ఆత్మహత్య
ఉరి వేసుకుని నవ వధువు ఆత్మహత్య
author img

By

Published : Sep 30, 2020, 7:27 AM IST

మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పరిధి పాపిరెడ్డి నగర్​లో విషాదం జరిగింది. ఉరి వేసుకుని నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. సురారం ప్రాంతానికి చెందిన సుజాతకు... జగద్గిరిగుట్టకు చెందిన సంతోష్ కుమార్​తో నెలన్నర క్రితం వివాహమైంది. సంతోష్​ ద్విచక్రవాహనంపై వస్త్రాలు విక్రయిస్తూ ఉంటాడు.

మంగళవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో.. సుజాత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.