హైదరాబాద్ హుమయూన్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా స్నూకర్ పార్లర్ సెంటర్లు నడుస్తున్నాయన్న సమాచారంతో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం హుమయున్నగర్ పోలీసులకు అప్పగించగా.... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా వణికిస్తున్నా.. అక్కడివారే ఎక్కువ జయిస్తున్నారు!