రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో గుర్తు తెలియని మృతదేహం లభమైంది. అత్తాపూర్ డివిజన్ ముషాక్ మహల్‌లో మృతదేహం గుర్తించారు. శవం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: లైవ్ వీడియో: చూస్తుండగానే కర్రతో కొట్టి చంపేశాడు