ETV Bharat / jagte-raho

పానీపూరీ తినేందుకు వెళ్లి గల్లంతైన యువకులు మృతి

author img

By

Published : Oct 15, 2020, 12:17 PM IST

Updated : Oct 15, 2020, 1:01 PM IST

12:10 October 15

పానీపూరీ తినేందుకు వెళ్లి గల్లంతైన యువకులు మృతి

హైదరాబాద్ ఇంజాపూర్ వద్ద గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. తొర్రూర్‌ రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న ప్రణయ్(16), జయదీప్(19) ఇంజాపూర్‌లో పానీపూరీ తినేందుకు బుధవారం బయటికి వెళ్లారు.  ప్రమాదవశాత్తు తుర్కయంజాల్ చెరువు ప్రవాహంలో కొట్టుకుపోయారు. యువకులు ఇంటికి తిరిగిరాకపోవడం వల్ల కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టగా ఇంజాపూర్ వద్ద వాగులో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. 

ఇదీ చదవండి: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి.. విషాదంలో కుటుంబీకులు

Last Updated : Oct 15, 2020, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.