ETV Bharat / jagte-raho

పోలీసులమని బెదిరించి.. బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు - మార్కాపురంలో మహిళల చేతులు కట్టేసి చోరీ

ఇద్దరు మహిళల చేతులు కట్టేసి... పోలీసులమని బెదిరించి దుండగులు బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా మార్కాపురం రెడ్డి మహిళా కళాశాల వద్ద చోటుచేసుకుంది.

two-women-were-hand-tied-with-rope-and-gold-robbed-at-markapuram
పోలీసులమని బెదిరించి.. బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు
author img

By

Published : Dec 3, 2020, 6:40 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా మార్కాపురం రెడ్డి మహిళా కళాశాల వద్ద దొంగలు రెచ్చిపోయారు. పోలీసులమని బెదిరిస్తూ.. కొందరు వ్యక్తులు చోరీకి తెగబడ్డారు. ఓ ఇంట్లో చొరబడి.. అక్కడ ఉన్న ఇద్దరు మహిళల చేతులు కట్టేసి దొంగతనానికి పాల్పడ్డారు. రూ.2.5 లక్షల విలువైన బంగారం ఎత్తుకెళ్లారని మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చూడండి: ఆన్​లైన్​ లోన్​ వేధింపులకు మరో ప్రాణం బలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.