ETV Bharat / jagte-raho

స్కార్పియో బోల్తా.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

వారంతా ఓ ఎమ్మెల్యే జన్మదిన వేడుకకు హాజరై తిరిగి వస్తున్నారు. ఒక్కసారిగా వాళ్లు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఆ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది.

స్కార్పియో బోల్తా..ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

author img

By

Published : Nov 8, 2020, 9:26 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరిడికొండి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఓ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా స్కార్పియో వాహనం అదుపు బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. మృతులు వెల్దుర్తికి చెందినవారిగా సమాచారం. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

ఇదీ చదవండి: ఎనిమిదేళ్ల బాలికపై పదహారేళ్ల బాలురు లైంగిక దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.