ETV Bharat / jagte-raho

ట్రాక్టర్​ అదుపుతప్పి బోల్తా... ఇద్దరు మృతి - Road accident news in Bhadradri district

రోడ్డు ప్రమాదం ఇద్దరిని బలిగొంది. ట్రాక్టర్​ అదుపుతప్పి బొల్తా పడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో చోటుచేసుకుంది.

aacident
ట్రాక్టర్​ అదుపుతప్పి బోల్తా... ఇద్దరు మృతి
author img

By

Published : Nov 24, 2020, 12:06 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముత్తాపురం గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్​ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పూనెం వసంతరావు(22), పూనెం బుచ్చయ్య(65) మృతి చెందారు.

గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్​ రివర్స్​ చేస్తుండగా పడిపోవడం వల్ల ప్రమాదం జరిగింది. ప్రమాదం స్థలంలోనే డ్రైవర్​ వసంతరావు అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయాలైన బుచ్చయ్యను ఇల్లందు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృత్యువాతపడ్డాడు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.